Covid Rules Put at A Bay | Nobody Following the Rules at Liquor Shops | at Telangana



రాష్ట్రంలో మద్యం దుకాణాల వద్ద…. కొవిడ్ నిబంధనలు పాటించడం లేదు. మాస్క్ లు లేకుండా క్రయవిక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. “మాస్క్ ఉంటేనే మద్యం” అని కొన్ని దుకాణాల వద్ద రాసినా అమలుకు నోచుకోవడం లేదు. కనీసం మాస్కు లేకుండానే దర్జాగా వచ్చి సరుకు కొనుగోలు చేస్తున్నారు. మరికొందరు కరోనా మా దరికి చేరదన్న రీతిలో బార్లలో సమూహాలుగా కూర్చోని మద్యం సేవిస్తున్నారు.

#LatestNews
#EtvTelangana